Gotabaya Rajapaksa Resigns:Sri Lanka’s embattled President Gotabaya Rajapaksa submitted his resignation on Thursday after reaching Singapore says reports | ఎట్టకేలకు శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. మాల్దీవుల నుంచి సింగపూర్ చేరుకున్న తర్వాత శ్రీలంక అధ్యక్షుడిగా గోటబయ రాజపక్సే గురువారం రాజీనామా చేశారు.

#GotabayaRajapaksaResigns
#SriLankaCrisis
#RanilWickremesinghe